WorldCup 2026: టీ20 వరల్డ్‌కప్‌కు రెడీ అయిన 20 దేశాలు..! 26 d ago

featured-image

టీ20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ నేటి నుంచి ప్రారంభంకానుంది. మొత్తం 20 దేశాలు ఈ మెగా టోర్నీలో పాల్గొనగా, మూడో టైటిల్ లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీతో ఇటలీ జట్టు క్రికెట్ ప్రపంచకప్‌లోకి అరంగేట్రం చేయడం ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉండగా భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించడం చర్చనీయాంశమైంది. మార్చ్ 8న ఫైనల్ మ్యాచ్ జరగనుండగా, ఫైనల్ వేదికను త్వరలో ప్రకటిస్తామని ఐసీసీ తెలిపింది.

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD